నేను బ్లాగు మొదలుపెట్టి నేటికి 100 రోజులు. ఈ 100 రోజుల్లో నా బ్లాగును వీక్షించింది 1600+ మంది. నాకే ఆశ్చర్యం గా ఉంది.
రాయాలన్న కోరికా తపనాఎన్నోరోజులుగా ఉన్నా , బ్లాగు ఎలా ప్రారంభించాలో తెలియక రాయలేదు .
ఎలా మొదలుపెట్టాలో తెలిసినతర్వాత
రాయడం ఎందుకు మొదలెట్టకూడదూ అనిపించి ఈ
చిన్న ప్రయత్నం చేసాను.
అందరూ మెచ్చుకోవాలన్న అత్యాశ లేదు, చదివితే
బాగుండును అన్నఆశ మాత్రం ఉంది !
గొప్పగా రాస్తానన్న ఆలోచన ఇప్పుడే కాదు ,
ఎప్పుడూ లేదు , తోచింది రాస్తాను అంతే ! నాలాంటి రాసేవాల్లకు చదివేవాల్లే కదా బలం.
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Monday, 6 February 2017
ధన్యవాదాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment