కండ్లెదుటే తమకు
దక్కకుండా పోతున్న తమ సాగు భూమి ఒకవైపు...
30అడుగుల ఎత్తు న గాలిలో ప్రాణాలు మరోవైపు
తన
భూమికి పరిహారం చెల్లించిన
తర్వాతే పనులు కొనసాగించాలన్న ఇద్దరు అనంతపురం రైతులను 15 నిమిషాల పాటు వైర్లకు వేలాడ దీసిన కర్ణాటక అధికారులను చూస్తే... మనుషుల్లో జంతు ప్రవృత్తీ పూర్తిగా
సమసిపోలేదనిపిస్తుంది. రోజు రోజు కు
జంతు ప్రవృత్తి, ఆటవికం ఎక్కువవుతున్నాయని నా అభిప్రాయం
నేనూ రాయగలను అన్న విషయం కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు. అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు. ఏదో సరదాగా మొదలు పెట్టిన యీ రాతలన్నీ ఒకచోట పెడదామని ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Monday, 6 February 2017
రైతు ప్రాణానికి విలువ లేదా?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment