" ప్రపంచంలోని ఆధునిక నగరాలలో తాగునీరు సరఫరా నిలిచిపోబోతున్న మొదటి నగరం దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్ " (11 మే 2019 నుండి )
కొంత కాలంగా ప్రపంచమంతా చర్చిస్తున్న ఒక అత్యంత దూర్వార్త
చుట్టూ సముద్రం ఉన్నా కేవలం 40 లక్షల జనాభా ఉన్న నగరానికి
తాగేందుకు చుక్క నీటిని అక్కడి ప్రభుత్వం ఎందుకు అందించలేకపోతోంది
కారణం ఏమిటో తెలుసా కోటిమంది జనాభా ఉన్న
మన హైదరాబాద్ వినియోగించే నీటికంటే ఎక్కువగా వాడతారు
నీటి పొదుపు చేయండని అక్కడి ప్రభుత్వం
ఎంత మొత్తుకున్నా వినని నిర్లక్ష్యం ఇప్పుడు వారికి శాపంగా మారింది
ఇది ప్రారంభం మాత్రమే
ఇకనైనా మనం కళ్ళు తెరవాలి
ప్రపంచంలోని 500 నగరాల్లో చేసిన పరిశోధనల్లో నీటి కరువుకు చేరువలో ఉన్న మొదటి 10 నగరాల్లో మనదేశంలోని బెంగళూరు రెండవది
1. సౌపాలో - బ్రెజిల్
2.బెంగుళూరు
3.బీజింగ్ - చైనా
4.కైరో - ఈజిప్ట్
5.జకార్త - ఇండోనేషియా
6.మాస్కో - రష్యా
7.ఇస్తాంబుల్ - టర్కీ
8.మేక్సికోసిటి
9. లండన్
10. టోక్యో - జపాన్

ప్రపంచంలో ఏ చిన్న వాతావరణ మార్పు జరిగినా
మొదట ప్రభావం చూపేది భారత ఉపఖండం పైనే అనేది సుస్పష్టం
ఇటువంటి పరిస్తితులల్లో
నీటి కరువు మన దరిదాపుల్లోకి రాకూడదంటే
ఇంకుడు గుంతలే శరణ్యం అనేది శాస్త్రజ్ఞుల మాట
వాన నీటి సంరక్షణ లేకపోవడం వలన
నీటి కోసం ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తోంది.
దీన్ని అధికమించాలంటే ప్రతీ ఒక్కరు ఇంకుడుగుంతల అవశ్యాన్ని గుర్తించాలి.
ప్రభుత్వాలు ఆదిశగా వాల్టా లాంటి కొన్ని చట్టాలు చేసినా
అమలులో అలసత్వం వలన భవిష్యత్ తరానికి
ఎంతో ద్రోహాన్ని చేస్తున్నాం
కురిసే వర్షంలో పట్టణాల్లో 92% వృధాగా పోతోందని అంచనా
ఈ విషయంలో పల్లెలు కొంచం నయం
చెరువుల్లోనో, ఫాంపాండ్స్ లోనో నిలువ చేసుకుంటున్నారు
ఇంకుడు గుంతల వంటి సంరక్షణ ఏర్పాట్లు ఉంటే
ఒక్క సంవత్సరంలో కురిసే వర్షంతో ఒక కుటుంబానికి
3 సంవత్సరాల పాటు సరిపోయే నీటిని సేకరించుకోవచ్చు
కాబట్టి ప్రతీ ఒక్కరు వాటి ప్రాముఖ్యాన్ని గుర్తించాలి
ఇంకుడు గుంత నిర్మాణం:
సుమారు రెండు మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతలను త్రవ్వాలి.
ఆ గుంతలో పావు భాగము పెద్ద బండ రాళ్ళతో నింపాలి,
ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర, తర్వాత చిన్న కంకరతో నింపాలి.
ఆపైన కర్ర బొగ్గుతో ఒక వరుస వేయాలి
దాని పైన దొడ్డు ఇసకను వేయాలి,
వర్షపు నీటిని ఆ గుంతలోకి వెళ్ళే విధంగా ఏర్పాటు చేయాలి
ప్రతీ సంవత్సరం పైన ఉన్న ఇసకను మార్చాలి
లేదా బయటకు తీసి కడిగి మల్లి వేయాలి
మీ ఇంటి, వ్యవసాయ బోర్లు, బావుల్లో జలసిరులు చేరాలంటే
ఇంతకంటే ఉత్తమమైన మార్గం మరొకటి లేదు
దీనికి ప్రభుత్వం తరపున సహాయం కూడా అందుతుంది

No comments:
Post a Comment