రోడ్డు మీదకు వెళ్ళేటప్పుడు పిల్లల్నిజాగ్రత్తగా చూసుకోండి.
ఇద్దరు పిల్లలు ఒకటి రెండు బ్యాగులతో
వెళ్ళేటప్పుడు, రోడ్డు దాటేటప్పుడు ఇంకా జాగ్రత్త.
పిల్లల చేయి వదలకండి, గడుగ్గాయి లాంటి పిల్లలతో
ఇంకా ఇంకా జాగ్రత్త. లేదంటే కడుపు కోత మిగులుతుంది.
కింది వీడియో చుడండి చిన్న పిల్లవాడి
అనాలోచిత చర్య ప్రాణం తీసింది
వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా
పొంచి వున్న ప్రమాదాలు చాలానే ఉంటాయి.
భారి వర్షాలు వరదలతో రోడ్లు జలమయం అవుతున్నపుడు
పిల్లల్ని బడికి పంపకపోయినా పెద్ద నష్టం లేదు.
వారి ప్రాణాలకంటే ఏదీ విలువైనది కాదు.
దీంట్లో చూడండి అదృష్టం కొద్దీ
ప్రాణాలతో బయటపడ్డ పిల్లవాడిని.

తప్పనిసరై పిల్లల్ని ఒంటరిగా పంపేటప్పుడు
వెనకా ముందూ ఆలోచించి పంపించండి,జాగ్రత్తలు చెప్పి పంపించండి
వెనకా ముందూ ఆలోచించి పంపించండి,జాగ్రత్తలు చెప్పి పంపించండి
లేదంటే తీరని బాధ మిగులుతుంది.