జర్నలిజమా ......
అదెప్పుడో అమ్ముడు పోయింది.
జర్నలిజం అంటే ఎవరి మీదా ప్రత్యేక మైన ఇష్టం....
కోపం....అసహనం లేకుండా ప్రజలకు సమాచారం అందించడమే.
అంతే కానీ సొంత అబిప్రాయాలు.....సొంత ఇష్టాలను
చెప్పడమే జర్నలిజం, సొమ్మున్నోడికి అమ్ముడు పోవడం, అవసరాలు తీర్చేవాడికి కొమ్ముకాయడం అనే స్తాయికి దిగజార్చారు .
No comments:
Post a Comment