నేనూ రాయగలను అన్న విషయం
కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు.
అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు.
ఏదో సరదాగా మొదలు పెట్టిన
యీ రాతలన్నీ ఒకచోట పెడదామని
ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Sunday, 4 December 2016
పూర్వం సినిమాహాళ్ళలో విధిగా జాతీయ గీతం వేసేవాళ్ళు. జనం
అందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడేవారు. ఆ తరువాత అ
పద్దతికి స్వస్తి చెప్పారు. ఇప్పుడు సుప్రీం ఆదేశం అంటున్నారు.
చూడాలి.
No comments:
Post a Comment