నేనూ రాయగలను అన్న విషయం
కొన్ని రోజుల క్రితం వరకు నాకూ తెలీదు.
అంటే నేనేదో గొప్ప రాతగాడినని కాదు.
ఏదో సరదాగా మొదలు పెట్టిన
యీ రాతలన్నీ ఒకచోట పెడదామని
ఈ బ్లాగు మొదలుపెట్టానంతే.........
Thursday, 1 December 2016
భగవద్గీత
నా దృష్టిలో భగవద్గీత లాంటి గ్రంథాలు
యాంటీ వైరస్ బుక్స్.
మన మనసులోని వైరస్లని తొలగిస్తాయి.
పాజిటివ్‌గా చదివితే ఖచ్చితంగా
ఉపయోగపడుతుంది.
No comments:
Post a Comment