నిన్న ఒక వీడియోలో చూసాను, ఒక వ్యక్తి తెలంగాణా ప్రభుత్వం నిర్వహించిన తెలుగు మహాసభలు కెసిఆర్ వెనుకబడిన వర్గాలకు ఇంగ్లిష్ నేర్చుకునే అవకాశంలేకుండా
చేస్తున్న కుట్ర అని తన అసహనాన్ని వెల్లగక్కుతుంటే అనిపించింది
మోకాలికి బోడిగుండుకి ముడిపెట్టడం అంటే ఇదేనేమో అని
ఒక భాష అంతరిస్తే ఎన్ని అనర్థాలు జరుగుతాయో,

వారసత్వంగా వచ్ఛే ఎంత సాహితీ సంపద కనుమరుగవుతుందో
కుట్ర ముసుగేసుకున్న, మోసాలు నిండిన మనుషులకు ఏమి తెలుస్తుంది,

“మాతృబాషలోవిధ్యాబోధన వల్ల విధార్ధులలో
సృజనాత్మకతపెరుగుతుంది”.
మాతృబాషలో విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం
పెరుగుతుందని శాస్త్రజ్ఞులు కూడా అంటున్నారు.
ప్రపంచం లోనే మన తెలుగు లిపి రెండవ ఉత్తమమైనదిగా గుర్తించబడింది

(మొదటిది కొరియా )
ప్రస్తుతం ప్రపంచంలో 10 కోట్ల మంది మాట్లాడుతున్న భాష తెలుగు
ప్రపంచంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో తెలుగు 16 వది

ప్రపంచంలో ఉన్న ప్రాచీన భాషలలో తెలుగు కూడా ఒకటి
ప్రపంచంలోని ఏ భాషకు లేని విధంగా 72వేల నాడులును కదలించే శక్తి
మన తెలుగుకు ఉన్నది.
మన తెలుగుకు ఉన్నది.
కొన్ని వేల సంవత్సరాలుగా వాడుకలో ఉండి శాసన భాషగా,
సాహిత్య భాషగా నిలదొక్కుకొని ఇంకా సజీవంగా నిలిచి ఉన్న విశిష్ట భాష తెలుగు .
ప్రపంచంలో సాప్రదాయ భాషలుగా గుర్తించినవి 6 భాషలు మాత్రమే
అందులో తెలుగు కూడా ఒకటి
( మిగిలినవి సంస్కృతం, గ్రీకు, లాటిన్, తమిళం, పర్షియ)
ఇంకా చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
ఇంత గొప్ప భాషను నేర్చుకోవానికి ఎందుకంత బాధ,
ఇంగ్లీష్ పై ఎందుకంత మోజో అర్థం కాలేదు.
అవసరానికే అన్య భాష అని వీళ్లెప్పుడు తెలుసుకుంటారో!

Super
ReplyDelete